The winning entry has been announced in this pair.There were 3 entries submitted in this pair during the submission phase. The winning entry was determined based on finals round voting by peers.Competition in this pair is now closed. |
లా టొమాటినా విప్లవానికి నాంది పలికిన ఆ తొట్టతొలి టొమాటోను విసిరింది ఎవరండీ? ఎవరికి మాత్రం ఏం తెలుసు. అది ఫ్రాన్స్ మీద తిరుగుబాటు ప్రయత్నమయినా అయి ఉండవచ్చు, లేదా అదుపు తప్పిన సంబరమయినా కావచ్చు. జనం నోట్లో బాగా నానిన ఓ కధనం ఇదీ. 1945 లో లాస్ గిగాన్తెస్ పండుగ జరుగుతోంది. పేద్ద అట్టబొమ్మను ఉరేగించుతారు ఆ సందర్భంలో. కొంతమంది స్థానికులు ఇతరుల దృష్టిని తమవైపు ఆకట్టుకొనేందుకు ఏదో గడబిడ సృష్టించాలని కాసుకు కూర్చున్నారు. ఇంకేం కూరగాయల బండి దొరకనే దొరికింది. మిగలముగ్గిన టొమాటో పళ్ళను విసరనారంభించారు. గుంపులో గోవిందయ్యలు కూడా తలో చెయ్యీ వేయడంతో టొమాటోలు గాలిలో ఎగిరి పడటం మొదలయ్యింది. పెద్ద సంరంభంగా మారింది. ఈ పనికి శ్రీకారం చుట్టిన వాళ్ళు టమాటో అమ్మకందార్లకు మూల్యం చెల్లించుకున్నారు. కానీ అదేమీ టొమాటో యుద్ధాలను నిలువరించనూలేదు, కొత్త సాంప్రదాయపు పుట్టుకను ఆపనూ లేదు. ఇది వికటిస్తుందేమోననే భయపడి తొలుత అధికారులు దీని నిషేధానికి చట్ట౦ తెచ్చారు, ఆ తరువాత కాస్త విడుపూ ప్రదర్శించారు. కానీ తిరిగి నిషేధాన్ని పునరుద్ధరించారు. 1951లో నిషేధాన్ని ధిక్కరించిన స్థానికులు జైలు పాలయ్యారు. వారి విడుదలను కోరుతో ప్రజలు ఆందోళనలకు దిగారు. నిషేధాలకు వ్యతిరేకంగా జరిగిన తీవ్ర నిరసనలలో 1957నాటి ఘటన బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సాంప్రదాయ సమర్ధకులు టొమాటోను శవ పేటికలో ఉంచిమరీ దానికి అంతిమయాత్రను నిర్వహించారు. ఎంతకీ దారికి రాకపోయేసరికి స్థానిక ప్రభుత్వం 1957 తరువాత కొన్ని నియమాలను రూపొందించి ఈ విచిత్ర సంప్రదాయానికి ఆమోదం పలికింది. టొమాటోలు కేంద్ర స్థానం పొందినా, వారం పొడుగునా సంబరాలతో పండుగ ముగింపుకి వస్తుంది. ఊరేగింపులూ, సంగీతం, ఆనందం రేకెత్తించే స్పానిష్ శైలి బాణసంచాల నడుమ జరిగే బ్యునాల్ క్రైస్తవ సెయింట్ల, కన్నె మేరి, సెయింట్ లూయిస్ బెర్త్రెండ్ ల సంబరం ఇది. రేపటి దినాన టొమాటో యుద్ధం ప్రారంభం అవుతుంది అనగానే యుద్ధ౦లో పాల్గొనే శక్తిని ఇవ్వడానికి ఓ భారీ వేలెన్షియా వంటకం ‘పేల’ ఆ సాయంత్రం మీ చెంతకు వస్తుంది. బియ్యం, చేపలూ,కుంకుమ ,ఆలివ్ నూనెల తో తయారయిన వంటకం అది. అవధులు లేని ఈ పండుగకు నేడు కొంత క్రమబద్ధత వచ్చింది. ఏటా జరిగే ఈ పండుగ కోసం రుచి లేని ఓ ప్రత్యేక రకం టొమాటోలను పండించేవరకు నిర్వాహకులు వెళ్ళారు. సరిగ్గా పండుగ ఉదయం 10 గంటలకు మొదలు కాగానే జారుడు రాట చివారున వేలాడ దీసిన పంది తొడ మాంసం ( హేమ్) ముక్కను అంది పుచ్చుకోవడానికి ఔత్సాహికులు పరుగులు పెడతారు. ఇలా రాట పైకి ఎగబాకుతున్న వారిపై వీధుల్లో పాటలతో నృత్యాలతో చిందులు తొక్కుతూ జనం నీళ్ళు విరజిమ్ముతారు. అపరాహ్న వేళ చర్చిలో గంటలు మోగగానే ట్రక్కుల లోంచి టొమాటోలు వీధుల్లోకి దొర్లుకొస్తుండగా “టొ-మా-టే,టొ-మా-టే!” అన్న శబ్దాలు మిన్నంటుతాయి. ఆ తరువాత, జల ఫిరంగి పేలగానే అసలు ఘట్టం ప్రారంభం అవుతుంది. దీనితో తోటివారిపై టొమాటోలు పిసికి , విసరి శక్తి మేరా దాడి చేయడానికి పచ్చ జెండా ఊపినట్టే. ఈ పని చేయడానికి ఎన్నో రకాల ఉపకరణాలు- దూరంగా ఉన్న వారిపై విసిరికొట్టడానికి లాబర్లు, దగ్గరగా ఉన్నవారిపై కొట్టేందుకు పాయింట్ బ్లాంక్ ఎస్సాసిన్లు, ఓ మోస్తరు దూరంలో ఉన్నవారిపై వేసేందుకు మీడియం రేంజ్ హుక్కులు. ఏ విధానంలో మీరు విసిరినా ఆ పని పూర్తయ్యే సరికి మీరు పూర్తిగా భిన్నంగా అగుపిస్తారు, మీకు లోలోపల కుడా భిన్నమైన భావన కలుగుతుంది. దరిదాపు ఓ గంట తరువాత చూస్తే వీదులంతా చితికిన టొమాటో పళ్ళ రసమే. వాటిలోనే టొమాటో బాంబర్లు ఆడుకోవాలి. పోల్చుకోవడానికి ఒక్క టొమాటో పండు కూడా దొరకదు. రెండో సారి ఫిరంగి శబ్దం రావగానే ఈ పోరు ముగింపుకు వస్తుంది. | Entry #20261 — Discuss 0 — Variant: Not specified Winner
|
ఎవరు లా Tomatina విప్లవాన్ని ప్రారంభించిన మొదటి అదృష్ట టమోటా నటించారు? రియాలిటీ ఎవరూ తెలుసు ఉంది. దీనికి వ్యతిరేక ఫ్రాంకో తిరుగుబాటు, లేదా చేతి బయటకు వచ్చింది ఒక కార్నివాల్ ఉంది. కథ అత్యంత ప్రజాదరణ వెర్షన్ ప్రకారం, లాస్ జెయింట్స్ (ఒక దిగ్గజం కాగితం గుజ్జు తోలుబొమ్మ పెరేడ్) 1945 పండుగ సమయంలో, స్థానికులు కొన్ని శ్రద్ధ పొందడానికి ఒక ఘర్షణ దశ వెతుకుతున్న. వారు సమీపంలోని ఒక కూరగాయల బండి మీద జరిగిన పక్వత టమోటాలు ఆడటం ప్రారంభించారు. సన్నివేశం ఫ్లయింగ్ పండు భారీ కొట్లాట విజృంభించిన వరకు అమాయక చూపరుల చేరి వచ్చింది. Instigators టమోటా విక్రేతలు తిరిగి వచ్చింది, కానీ మరింత టమోటా తగాదాలు మరియు కొత్త సాంప్రదాయం పుట్టిన పునరావృత ఆపడానికి లేదు. ఒక వికృత తీవ్రతరం భయపడుతున్న, అధికారులు, రిలాక్స్డ్ చేసింది, ఆపై 1950 లో నిషేదించింది వరుస తిరిగి. 1951 లో, చట్టం చెందకుండా ఉన్నారు స్థానికులు వారి విడుదల కోసం అని ప్రజా వ్యతిరేకత వరకు నిర్బంధించారు. ప్రతిపాదకులు ఒక శవపేటిక మరియు ఊరేగింపు పూర్తి మాక్ టమోటా అంత్యక్రియలకు ఏర్పాటు చేసి టమోటా నిషేధం అత్యంత ప్రసిద్ధ సిగ్గుమాలినతనం 1957 లో జరిగింది. 1957 తరువాత, స్థానిక ప్రభుత్వ, గుద్దులు తో చుట్టడానికి నిర్ణయించుకుంది ప్రదేశంలో కొన్ని నియమాలు, మరియు అసంబద్ధ సంప్రదాయం స్వీకరించారు. టమోటాలు సెంటర్ స్టేజ్ పడుతుంది, సంబరాలలో ఒక వారం అంతిమ యుద్దానికి వరకు దారితీసే. ఇది సంతోషకరమైన స్పానిష్ ఫ్యాషన్ వీధి విన్యాసాలు, సంగీతం, మరియు బాణాసంచా తో Buñol యొక్క రక్షిత సెయింట్, వర్జిన్ మేరీ మరియు సెయింట్ లూయిస్ బెర్ట్రాండ్, ఒక వేడుక ఉంది. ఆసన్న ఘర్షణ మీ బలం నిర్మించటానికి, పురాణ paella గుర్తింపు Valencian బియ్యం వంటకం, మత్స్య, కుంకుమ, మరియు ఆలివ్ నూనె ప్రదర్శిస్తూ, యుద్ధం సందర్భంగా వడ్డిస్తారు. నేడు, ఈ సులువుగా కరిగిపోయే పండుగ క్రమంలో కొన్ని కలిగి ఉంది. నిర్వాహకులు ఇప్పటివరకు కేవలం వార్షిక ఈవెంట్ రుచి టమోటాలు ఒక ప్రత్యేక వివిధ పండించడం వంటి వెళ్ళాను. పాల్గొనే రేసు వస పోల్ పైన స్థిర ఒక హామ్ పట్టుకోడానికి ఉన్నప్పుడు ఉత్సవాలు 10 am చుట్టూ ఆఫ్ వదలివేయడానికి. గానం మరియు వీధుల్లో నృత్యం అయితే చూపరుల నీటితో ప్రాకులాడేవారి గొట్టం. చర్చి గంట మధ్యాహ్నం తాకి, టమోటాలు నిండిపోయింది ట్రక్కులు "నుండి ma-te, టు ma-te!" యొక్క అయితే శ్లోకాలు, పట్టణం లోకి వెళ్లండి క్రేస్సెంద్దో చేరుకోవడానికి. అప్పుడు, ఒక నీటి ఫిరంగి తొలగించడం, ప్రధాన ఈవెంట్ ప్రారంభమవుతుంది. సహ పాల్గొనే వ్యతిరేకంగా అందరూ దాడుల్లో టమోటాలు అణిచివేయడం మరియు ప్రారంభించడం కోసం గ్రీన్ లైట్ ఉంది. సుదూర టమోటా lobbers, పాయింట్ ఖాళీ హంతకులు, మరియు టెన్షన్లు హుక్ షాట్. ఏమైనప్పటికీ మీ టెక్నిక్, ఓవర్ సమయానికి, మీరు భిన్నమైన (మరియు అనుభూతి) ఉంటుంది. దాదాపు ఒక గంట తరువాత, టమోటా నానబెట్టిన బాంబు చూడవచ్చు ఒక టమోటా పోలి చిన్న ఎడమ తో squishy వీధి సల్సా ఒక సముద్ర లో ఆడటానికి ఉన్నాయి. రెండవ ఫిరంగి షాట్ యుద్ధం చివరలో సూచిస్తుంది. | Entry #22085 — Discuss 0 — Variant: Not specified
|
లా టమాటినా విప్లవాన్ని ప్రారంభించిన మొట్టమొదటి అదృష్టాన్ని తెచ్చే టొమాటోని వేసినది ఎవరు? నిజమేమిటో ఎవరికీ తెలియదు. బహుశా ఫ్రెంచి వ్యతిరేక విప్లవం కావచ్చును, లేదా చెయ్యిదాటిపోయిన ఒక కార్నివాల్ లో అయినా మొదలై ఉండవచ్చును. వాడుకగా ప్రచారంలో ఉన్న కథప్రకారం,1945 లో జరిగిన లాస్ జిగాంటెస్ అనే పండుగ సంబరాలలో ( అతిపెద్ద కాగితంతో ఆధునికంగా తయారుచేసిన బొమ్మల (తోలుబొమ్మలవంటివి) జరిపే పెరేడ్ లో స్థానికప్రజలు, కొంత క్రొత్తగా అనిపించగలిగేది, కొంతవరకు అందరినీ ఆకట్టుకోగల ఒక బ్రాల్ ని రంగంలోకి దింపుదామని అనుకుంటున్నారు, దగ్గరలోనే ఉన్న ఒక కూరగాయలబండి పైనగల బాగాపండిపోయిన టొమాటోలను విసురుకోవడం మొదలైంది. అమాయకపు ప్రజలు దానిని చూస్తూ అనుసరించారు. అదిఎంతవరకు అంటే అవన్నీ, అంటే పళ్ళు పెద్దమొత్తంలో ఎగరడం కాస్తా, గొప్ప వేగాన్ని పుంజుకోవడం(ఒక మాసివ్ మిలీ ఆఫ్ ఫ్లైయింగ్ ఫ్రూట్ అనేలాగ) జరిగిందన్నమాట. దానిని ప్రారంభించిన వారే ఆ కూరగాయలు అమ్ముకునేవారికి నష్ట పరిహారం చెల్లించారు. కానీ అది, ఈ టొమాటో యుద్ధాలను మాత్రం ఆపలేకపోయింది. మరి ఇది ఒక క్రొత్త సంప్రదాయానికి జన్మనిచ్చింది కదా! 1950 దశకంలో అడ్డు అదుపూ లేని నియమాలు లేని ఈ ఆటకు ఎస్కలేషన్ ని అధికారులు మొదట్లో చట్టబద్ధం చేయడం, పట్టువిడుస్తూ రిలాక్స్ చెయ్యడం, మరలా వరుస నిషేధాలను విధించడం కూడా జరిగింది. 1951 లో అయితే, చట్టాన్ని అతిక్రమించినందుకు, స్థానికులపైన చట్టబద్ధంగా చర్యలు తీసుకుని ప్రజలంతా ఏకమై కదిలివచ్చి వారిని విడిపించమని ఉద్యమం చేసే వరకు, వారిని బంధించి జైల్లో పెట్టడం జరిగింది. టొమాటో క్రీడల నిషేధంపైన మరీ అతిగొప్పపేరుపొందిన ఎఫ్రంటరీ అంటే, ఉద్యమం 1957 లో జరిగింది. అందులో ఈ నిషేధాన్ని వ్యతిరేకించే ప్రొపొనెంట్లు ఉట్టుట్టి మాక్ టొమాటోకి పాడెకట్టి, శవపేటికలో ఉంచి ఊరేగించి, అంత్యక్రియలు జరిపారు. 1957 తరువాత స్థానిక ప్రభుత్వం ఈ పోట్లకి తట్టుకోలేక నిషేధం స్థానంలో కొన్ని నియమనిబంధనలను తయారుచేసి, ఈ వ్యాకీ సంప్రదాయాన్ని స్వీకరించించింది. టొమాటోలొ ప్రధాన స్థానాన్ని పొందినా, ముగింపు అయేవరకు, వారంరోజులపాటు పండుగ సంబరాలు జరుగుతాయి. ఈ వేడుకలో బ్యునాల్ యొక్క పోషిత సన్యాసులు, కన్నె మరియమ్మ ఇంకా సెయింట్ లూయిస్ బెర్ట్రండ్ మాత్రమే కాక, స్పానిష్ రీతులలో వినోదాత్మకమైనవెన్నో ఉంటాయి. వీధులలో పెరేడ్లు, సంగీతం, బాణాసంచా కాల్చడం జరుగుతుంది. ఈ క్రీడలో ఇంపెండీంగ్ బ్రాల్ అంటే, మీ బలాన్ని పెంపొందించుకోవడానికి, యుద్ధం సందర్భంగా ఒక ఒక ఎపిక్ లేదా పురాణపు పయెల్లా ని అందించడం జరుగుతుంది. ఇందులో ఇంకా గుర్తుండిపోయేలాగ ఐకానిక్ వ్యాలెన్షియన్ వంటకం, వరితో చేసినది, సముద్రపు వంటకం, పసుపు, ఆలివ్ నూనె లను షోకేస్ వెయ్యడం జరుగుతుంది. ఈ రోజు, ఈ అదుపులులేని, ఏభయాలులేని, పండుగ వేడుకల కి ఒక ప్రాధాన్యత ఉన్నది. నిర్వాహకులు ఇప్పటివరకు ఏడాదికి ఒకసారిజరిగే దీనికోసంగాను రుచిలేని టొమాటోలను ప్రత్యేకరకంవి పండించారు. పండుగ వేడుక సుమారు ఉదయం 10 గంటలకు మొదలైపోతుంది. పాల్గొనేవారంతా హామ్ ని పొందడం కోసమై, గ్రీజురాసిన ఒక స్థంభం పైనఎక్కి కూర్చున్నప్పుడు మంచి వినోదం కలుగుతుంది. మంచి సరదాగా ఉంటుంది. వీధులలో ఈ ఆడే వారు పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తుంటే, చూడడానికి వచ్చినవారంతా వారిపైన పెద్ద గొట్టంతో నీళ్ళని కొడుతూ ఉంటారు. మిట్టమధ్యాహ్నం చర్చ్ గంటలు మోగగానే నగరంలోకి ట్రక్కులలో టమాటాలు వచ్చి దొర్లుతుంటాయి. నింగినేలాదద్దరిల్లేలాగ "టొ-మా_టె, టొ-మా- టె!" అనే అరుపులు మంత్రాలలాగ హోరెత్తుతాయి. తరువాత, నీటి ఫిరంగి ఫైరింగ్ చెయ్యడంతో ప్రధాన ఘట్టం మొదలైనట్లే. ఆకుపచ్చని లైటు వెలగడంతో టొమాటాలను పిసికేసి, తమ తో ఆడేవారి పైన దాడి చెయ్యడంతో ఆట మొదలవుతుంది. దూరాలనుండి వచ్చిన టొమాటో లోబర్లు మరీదగ్గరగా పాయింట్ బ్లాంక్ నుండి చంపేవారు, ఒకమోస్తరు డబ్బులు సంపాదించుదాము అనుకునేవారు ఒకటేమిటి, మీ విద్య ఏదైనా కానీయండి, అదంతా అయిపోయేసరికి, మీకు వేరేలాగ మారిపోయినట్లుగా అనిపిస్తుంది. సుమారు ఒక గంట తరువాత, టొమాటో- నానబెట్టిన బాంబర్లు వదలడం జరుగుతుంది. ఇక ఆ స్క్విషీ సీ అంటే, చితికిన పండ్లరసాల తొక్కుల సముద్రంలో, చిన్నచిన్న టొమాటో ముక్కలలాంటి వాటితో స్ట్రీట్ సల్సా ఆడుతారు. ఇక ఈ రెండవ ఫిరంగి కాల్చడం, ఆయుద్ధానికి ముగింపు చెప్పే సూచన అన్నమాట. | Entry #21017 — Discuss 0 — Variant: Not specified
|